ఉదయాన్నే గుప్పెడు జీడిపప్పు తింటే 100ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!

pexels

By Sharath Chitturi
Nov 15, 2024

Hindustan Times
Telugu

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల నట్స్​ని రోజు తినాలి. వాటిల్లో జీడిపప్పు ఒకటి.

pexels

ఉదయాన్ని బ్రేక్​ఫాస్ట్​లో జీడిపప్పు తింటే బ్లడ్​ ప్రెజర్​ కంట్రోల్​లో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.

pexels

జీడిపప్పులోని పోషకాలతో మీరు రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

pexels

 రోజుకు కనీసం 5 నుంచి 8 జీడిపప్పులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

pexels

జీడిపప్పును నానబెట్టి తింటే ఫైటిక్​ యాసిడ్​ పోయి, డైజేషన్​ కూడా సులభంగా జరుగుతుంది.

pexels

అయితే లెక్కకు మించిన జీడిపప్పులు తినండం మంచిది కాదు. పలు రకాల ఎలర్జీలు, జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి.

pexels

జీడిపప్పుతో పాటు గుప్పెడు బాదం, వాల్​నట్స్​ కూడా నానబెట్టి తీసుకుంటే మీ ఆరోగ్యం మరింత పెరుగుతుంది.

pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay