జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా?

pixabay

By Haritha Chappa
Feb 20, 2024

Hindustan Times
Telugu

జ్వరం వస్తే చికెన్ తినకూడదనే నమ్మకం ఎక్కువమందిలో ఉంది. అది నిజమో కాదో వైద్యులు వివరిస్తున్నారు. 

pixabay

 జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినకూడదనే నియమం లేదు. హ్యాపీగా తినవచ్చు. కాకపోతే మసాలాలు దట్టించుకుండా వండుకుంటే మంచిది. 

pixabay

చికెన్ ను తక్కువ నూనెలో వండుకుని తింటే మంచిది. కారం ఎక్కువగా వేసుకోకూడదు. 

pixabay

జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ చేసుకుని తాగితే మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

pixabay

చికెన్‌లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ప్రొటీన్ శరీరానికి అందుతుంది. 

pixabay

చికెన్ సూప్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. జలుబు, దగ్గు నుంచి  ఉపశమనం కలిగేలా చేస్తుంది. 

pixabay

చికెన్ తినమనగానే కెఎఫ్‌సి నుంచి ఆర్డర్లు పెట్టుకోకండి. ఇంట్లోనే మసాలా, కారం తగ్గించి వండుకోండి. బాగా ఉడికించి తినండి. 

pixabay

 జ్వరం వచ్చినప్పుడు ఇలా చికెన్ వండుకుని తింటే అంతా మేలే జరనుగుతుంది. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels