మెదడు శక్తిని మెరుగుపరచడానికి... మీ మెదడును వివిధ కార్యకలాపాలలో సవాల్ చేయడం, నిమగ్నం చేయడం చాలా ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మీ దినచర్యలో ఈ 5 పనులు చేర్చుకోండి. 

pexels

By Bandaru Satyaprasad
Feb 06, 2024

Hindustan Times
Telugu

జిగ్సా పజిల్ లేదా క్రాస్‌వర్డ్‌ని ప్రయత్నించండి 

pexels

జిగ్సా పజిల్స్ లేదా క్రాస్‌వర్డ్‌లను పూరించడం అనేది మీ మెదడుకు వ్యాయామంలా పనిచేస్తుంది. మీ మెదడు సామర్థ్యాలను పదును పెట్టడానికి ఇది ఒక గొప్ప మార్గం. 

pexels

ధ్యానం చేయడం మీ బ్రెయిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

pexels

మెడిటేషన్,  మైండ్‌ఫుల్‌నెస్ సాధన మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. సమాచారాన్ని ప్రాసెస్ చేసే మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. 

pexels

విజువలైజేషన్ వ్యాయామాలు మెమరీ రీకాల్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.   

pexels

కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీ మెదడులోని కనెక్షన్‌లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాగ్నిటివ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

pexels

కొత్త భాషను నేర్చుకోవడం మెదడును ఉత్తేజపరిచేందుకు, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.   

pexels

బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels