బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన లేటెస్ట్ ఫొటోషూట్లో అదరగొట్టింది. తెలుపు రంగు చీరలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అంగాంగ ప్రదర్శనతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఎద అందాలను బహిర్గత పరుస్తూ హీట్ పెంచింది.