బ్లడ్ గ్రూపును బట్టి ఓ మనిషి లక్షణాలను అంచనా వేయొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి
pexels
By Hari Prasad S Oct 01, 2024
Hindustan Times Telugu
పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్‌నర్ కావాలని కోరుకునే వారు ఏ బ్లడ్ గ్రూపు ఉన్న వాళ్లని పెళ్లి చేసుకోవాలన్నదానిపైనా కొన్ని అంచనాలు ఉన్నాయి
pexels
'ఒ' బ్లడ్ గ్రూపు ఉన్న వాళ్లు మంచి జీవిత భాగస్వామి కాగలరట
pexels
'ఒ' బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులు మంచి లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు అనడానికి వాళ్లకు సహజంగా ఉండే కొన్ని లక్షణాలే కారణం
Pixabay
బ్లడ్ గ్రూపు ఒ ఉన్న వాళ్లు చాలా డేరింగ్, ఏదైనా సాధించగలమన్న పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉంటారట
Pixabay
బ్లడ్ గ్రూపు ఒ ఉన్న వాళ్లలో మంచి లీడర్‌షిప్ లక్షణాలు ఉంటాయట
pexels
ఒ రకం బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే కఠినమైన పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొంటారు
pexels
ఒ రకం బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులు ఆశావహ దృక్ఫథంతో పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందడుగు వేస్తారట
Pixabay
సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.