బిగ్ బాస్ తెలుగు 8 నాగ మణికంఠ విగ్గుపై మరో బిగ్ బాస్ బ్యూటి ట్రోలింగ్

Instagram

By Sanjiv Kumar
Sep 24, 2024

Hindustan Times
Telugu

నాగ మణికంఠలా విగ్గు తీస్తున్నట్లు ఇమిటేట్ చేసిన ఇనయా సుల్తానా

Instagram

సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా షేర్ చేసిన వీడియో వైరల్

Instagram

ఇంతకన్న ట్రాన్సపరెంట్‌గా ఉండలేనంటూ హెయిర్ ఎక్స్‌టెన్షన్ తీసేసిన ఇనయా

Instagram

బిగ్ బాస్ తెలుగు 8 థింగ్స్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన బ్యూటి ఇనయా

Instagram

లవర్ గౌతమ్ ముందు మణికంఠను ఇమిటేట్ చేసిన బిగ్ బాస్ ఇనయా సుల్తానా

Instagram

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో ఆటతో అలరించిన హాట్ బ్యూటి ఇనయా

Instagram

రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన బ్యూటిగా ఇనయా పాపులర్

Instagram

సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels