బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.
twitter
By Nelki Naresh Kumar Sep 07, 2024
Hindustan Times Telugu
ఫస్ట్ వీక్‌లోనే తన ఆటతీరులో బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది సోనియా.
twitter
నామినేషన్స్‌లో ప్రేరణతో సోనియా గొడవ పడటం ఫస్ట్ వీక్ బిగ్‌బాస్‌కు హైలైట్‌గా నిలిచింది.
twitter
బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి వారానికి కోటిన్నర వరకు సోనియా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
twitter
బీటెక్ గ్రాడ్యూయేట్ అయినా సోనియా జార్జ్‌రెడ్డి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
twitter
రామ్‌గోపాల్ వర్మతో కరోనా వైరస్ ఆశా ఎన్‌కౌంటర్ సినిమాలు చేసింది సోనియా.
twitter
ఈ రెండు సినిమాల్లో నాచురల్ యాక్టింగ్‌తో ఆర్‌జీవీని మెప్పించింది సోనియా.
twitter
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆఫర్స్ కోసం సోనియా ఎదురుచూస్తోంది
సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.