ఈ కోటలో 'అరుంధతి' కథ నిజంగానే జరిగింది! ఇప్పుడు దయ్యం తిరుగుతోంది..!

By Sharath Chitturi
Oct 12, 2024

Hindustan Times
Telugu

దేశంలో మోస్ట్​ హాంటెడ్​ ప్లేస్​గా గుర్తింపు తెచ్చుకుంది రాజస్థాన్​లోని బాన్​గఢ్​ కోట.

wikipedia

ఈ కోటలో రాత్రిళ్లు దయ్యం శబ్దాలు వినిపిస్తుంటాయని, నల్ల చీర కట్టుకున్న మహిళ నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.

pixabay

ఈ కోట​ చుట్టూ రకరకాల కథలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి యువరాణి రత్నావతి కథ. ఆమె చాలా అందంగా ఉండేది.

క్షుద్రపూజలు చేసుకునే ఓ వ్యక్తి రత్నావతిని చూసి ఆమెను తన వసం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆమె కొన్న సెంటులో అతను మత్తుమందు కలిపాడు.

pixabay

ఆ విషయం తెలుసుకున్న రత్నావతి.. అతడిని బండరాయితో తొక్కించి చంపించిందని స్థానికులు చెబుతుంటారు.

pixabay

చనిపోయే ముందు ఆ తాంత్రికుడు రత్నావతిని, ఆ ప్రాంతాన్ని శపించాడట. ఇది జరిగిన కొంతకాలానికే ముఘల్​ సైనికుల చేతుల్లో కోటలో రత్నావతి మరణించింది.

pexels

అప్పటి నుంచి బాన్​గఢ్​ కోటని హాంటెడ్​గా పరిగణిస్తారు. రాత్రిళ్లు ఇక్కడికి వెళ్లే ధైర్యం ఎవరు చేయరు.

pexels

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels