ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? ఈ తప్పులు చేయకండి..

pexels

By Sharath Chitturi
Aug 16, 2024

Hindustan Times
Telugu

ఊబకాయం అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని తప్పుల వల్ల సరైన రిజల్ట్​ ఉండదు.

pexels

మొత్తానికే తినడం మానేస్తే.. బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. చాలా ఆకలి వేసి, ఒకేసారి ఎక్కువ తినేస్తే, మళ్లీ బరువు పెరుగుతారు. 

pexels

బరువు పెరగడానికి ఒత్తిడి కూడా కారణం. స్ట్రెస్​ వల్ల.. మూడ్​ మారిపోయి ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఇది వెయిట్​లాస్​ జర్నీని దెబ్బతీస్తుంది.

pexels

శరీరానికి కావాల్సినంత ప్రోటీన్​ తినకపోయినా బరువు తగ్గడం కష్టం! మెటబాలిజం మెరుగుపడుతుంది.

pexels

ఫైబర్​ని కట్​ చేసినా వేగంగా బరువు తగ్గలేరు. డైట్​లో ఫైబర్​ ఉంటే, కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటుంది.

pexels

శరీరం ఎంత హైడ్రేటెడ్​గా ఉంటే అంత మంచిది. నీటి వల్ల మెటబాలిజం, ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి. బరువు తగ్గుతారు.

pexels

డైట్​ విషయంలో, వ్యాయామాల విషయంలో డైలీ రొటీన్​ లేకపోయినా వెయిట్​ లాస్​ జర్నీ నెమ్మదిస్తుంది.

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels