బరువు తగ్గాలా? డైట్లో ఈ పండ్లు ఉంటే చాలు.. కొవ్వు కరిగిపోతుంది!
pexels
By Sharath Chitturi
Jun 10, 2024
Hindustan Times
Telugu
పండ్లు తింటే శరీరానికి కావాల్సిన విటమినలు, యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. అంతేకాదు.. కొవ్వు కూడా బర్న్ అవుతుంది.
pexels
యాపిల్ పండు కచ్చితంగా తినాలి. ఇది లో-కేలరీ, హై ఫైబర్ పండు. ఇందులోని పాలీఫినోల్స్తో ఆకలి కోరికలు తగ్గుతాయి. బరువు తగ్గుతారు.
pexels
బెర్రీల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంటస్, విటమిన్ సీలు.. కొవ్వును కరిగిస్తాయి.
pexels
అవకాడో తింటారా? ఈ హై ఫైబర్ అవకాడో.. వెయిట్‌లాస్‌కి పర్ఫెక్ట్ ఫ్రూట్!
pexels
పుచ్చకాయ, కర్ఫూజ వంటి వాటిల్లో నీటి మోతాదు అధికంగా ఉంటుంది. కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. బరువు తగ్గుతారు.
pexels
ఆరెంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఇది పనికొస్తుంది.
pexels
కివీ,పీచ్, పియర్స్ పండ్లు కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
pexels
రోజూ మొలకలు తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి