వేసవి వేడి నుంచి ఎస్కేప్​ అవ్వాలా? ఈ చల్లటి సమ్మర్​ వేకేషన్​ స్పాట్స్​ని ట్రై చేయండి..

pexels

By Sharath Chitturi
May 31, 2024

Hindustan Times
Telugu

వేసవి సెలవుల్లో ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ది బెస్ట్​ సమ్మర్​ వేకేషన్​ డెస్టినేషన్స్​ని మేము మీకు చెబుతాము.

pexels

లద్దాఖ్​ మీ ట్రావెల్​ లిస్ట్​లో కచ్చితంగా ఉండాలి. ఇక్కడి మంచు కొండలు, నదులు, చెరువులు మిమ్మల్ని కట్టిపడేస్తాయంతే!

pexels

హిమాచల్ ప్రదేశ్​లోని​  స్పితీ వ్యాలీ సమ్మర్​కి మంచి ఆప్షన్​ అవుతుంది.

pexels

బిజీబిజీ లైఫ్​ నుంచి కాస్త బ్రేక్​ తీసుకుని స్పితీ వ్యాలీలోని ప్రకృతి అందాలను ఎంజాయ్​ చేసేయండి.

pexels

డార్జిలింగ్​కు వెళ్లారా? ఇక్కడి కొండ ప్రాంతాలు, కాఫీ, టీ ప్లాంటేషన్స్​తో ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి.

pexels

ధర్మశాలను ఫొటోల్లో చూస్తేనే వావ్​! అనిపిస్తుంది. మరి ఒక్కసారైనా సందర్శించాలి చేయాలి కదా!

pexels

ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు మున్నార్​. సుందరమైన జలపాతాలు, అద్భుతమైన కొండల మధ్య మీరు చిల్​ అవ్వొచ్చు.

pexels

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels