వరలక్ష్మీ వ్రతానికి పసుపు కుంకుమ తాంబూలం ప్యాకింగ్ ఐడియాలు
pinterest
By Koutik Pranaya Sree Aug 12, 2024
Hindustan Times Telugu
వరలక్ష్మీ వ్రతం రోజు ఇచ్చే వాయనంలో పసుపు కుంకుమలు తప్పనిసరి. అయితే వీటినిలా కొత్తగా రిటర్న్ గిఫ్టుల్లాగా ఇచ్చేలా డిజైన్లు వచ్చేశాయి.
lalitha dolls
కమలం ఆకారం మీద ప్యాక్ చేసిన పసుపు కుంకుమలు
lalitha dolls
చిన్న ట్రే లో పూర్తి తాంబూలం డిజైన్లో ప్యాక్ చేసిన పసుపు కుంకుమలు
lalitha dolls
పూలలో పుప్పొడి లాగా పసుపు కుంకుమలు
lalitha dolls
బుట్టల్లో ప్యాక్ చేసిన పసుపు, కుంకుమ తాంబూలం
lalitha dolls
నెమలి పించంలో పసుపు కుంకుమ ప్యాకింగ్
lalitha dolls
వీటిని వరలక్ష్మి వ్రతం రోజు రిటర్న్ గిఫ్టుల్లాగా ఇవ్వొచ్చు. లలిత డాల్స్ పేజీకి చెిందిన దివ్య వీటిని తయారు చేశారు.
lalitha dolls
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.