బెస్ట్​ ప్రోటీన్​ డైట్​- ఇవి రోజు తింటే.. వెయిట్​లాస్​, హెల్త్​, ఇంకా చాలా..!

pixabay

By Sharath Chitturi
Mar 19, 2024

Hindustan Times
Telugu

ప్రోటీన్​ అనేది మనిషి శరీరానికి​ చాలా అవసరం. మరీ ముఖ్యంగా వెయిట్​ లాస్​ కోసమైనా, కండలు పెంచాలన్నా ప్రోటీన్​ తీసుకోవాలి. వెజిటేరియన్లు కొన్ని రకాల ఆహారాలు తింటే శరీరానికి ప్రోటీన్​ అందుతుంది.

pixabay

225 గ్రాముల చీజ్​లో 28 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

pixabay

28 గ్రాముల బాదంలో 6 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

pixabay

200 గ్రాముల పెరుగులో సుమారు 20 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. ఇందులో విటమిన్​ బీ12, విటమిన్​ ఏ వంటివి కూడా ఉంటాయి.

pixabay

సోయా బీన్​ కచ్చితంగా మీ డైట్​లో ఉండాల్సిందే. 100 గ్రాముల సోయా బీన్​లో 36 గ్రాముల వరకు ప్రోటీన్​ ఉంటుంది. ది బెస్ట్​ ఇదే!

pixabay

ప్రోటీన్​ పౌడర్లను ట్రై చేయవచ్చు. ఒక కప్పుతో 25- 30 గ్రాముల వరకు ప్రోటీన్​ని అందుతుంది. పాలు లేదా నీళ్లల్లో కలుపుకుని తాగాలి.

pixabay

జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండి, ప్రోటీన్​ ఇన్​టేక్​పై శ్రద్ధ పడితే.. చాలా ఆరోగ్య సమస్యలు దూరమైపోతాయి.

pixabay

గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay