మన ఆరోగ్యానికి ఏడు బెస్ట్ వంట నూనెలివే!  

pexels

By Bandaru Satyaprasad
Apr 15, 2024

Hindustan Times
Telugu

అవకాడో నూనె- అవకాడోల గుజ్జు నుంచి ఈ నూనెను తయారుచేస్తారు. ఇది ఎక్కువ స్మోక్ పాయింట్, తేలికపాటు రుచిని కలిగి ఉంటుంది. ఎలాంటి వంటలకైనా ఈ నూనెను ఉపయోగించవచ్చు.  

pexels

కనోలా నూనె- కనోలా నూనెలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

pexels

ఆలివ్ ఆయిల్ - ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మెడిటేరియన్ డైట్ కు ఈ ఆయిల్ చాలా ముఖ్యమైంది.  

pexels

 చియా సీడ్ ఆయిల్ - బ్యూటీ, హెయిర్ సంరక్షణకు ఎంతో ఉపయోగపడే చియా సీడ్స్ నుంచి నూనె తీస్తారు. దీనిని వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. 

pexels

వేరుశనగ నూనె - వేరుశనగల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలతో పదార్థాలను తయారు చేసేందుకు ఈ నూనె వాడతారు.  

pexels

నువ్వుల నూనె- ఈ నూనెలో ఆరోగ్యకరమైన అన్  సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.    

pexels

సన్ ఫ్లవర్ ఆయిల్- సన్ ఫ్లవర్ సీడ్స్ నుంచి ఈ నూనెను తయారుచేస్తారు. ఇందులో గుండెకు హాని కలిగించి సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. అసంతృప్తి కొవ్వులు ఎక్కుగా ఉంటాయి. ఈ నూనెతో తయారుచేసిన పదార్థాలు రుచిగా ఉంటాయి.  

pexels