వర్కౌట్స్ చేస్తున్న వారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే.. సూపర్ ఎనర్జీ!
pexels
By Sharath Chitturi Oct 05, 2024
Hindustan Times Telugu
నిత్యం వర్కౌట్స్ చేసే వారికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి.
pexels
ఓట్స్‌ని అరటిపండు, బెర్రీలతో కలిపి తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది.
pexels
ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ కింద స్మూతీస్ తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి.
pexels
టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌తో అరటి పండు తింటే ఫ్యాట్, ప్రోటీన్ మోతాదు బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఎనర్జీ వస్తుంది.
pexels
కాటన్ చీజ్‌ని పైనాపిల్‌తో కలిపి తింటే మంచి ప్రోటీన్, కార్బ్స్ వస్తాయి.
pexels
గుడ్లల్లో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరం. రోజు తినాలి.
pexels
వీటితో పాటు గుప్పెడు బాదం, వాల్నట్స్ కూడా తీసుకోవాలి.
pexels
మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.