ఈ చలికాలంలో గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగండి... శరీరానికి ఎన్నో లాభాలు
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 02, 2023
Hindustan Times Telugu
చలి కాలంలో శరీరం చురుకుగా ఉండడానికి తప్పకుండా సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
image credit to unsplash
నెయ్యిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. దీనిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
image credit to unsplash
ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే... కీళ్ల నొప్పుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది.
image credit to unsplash
ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తీసుకుంటే... చర్మం సమస్యలు దూరమవ్వడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
image credit to unsplash
గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
image credit to unsplash
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, మరియు K వంటివి అధికంగా ఉన్నాయి. ఈ పోషకాలు బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
image credit to unsplash
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.