తమలపాకుకు భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని శుభ కార్యాలలో ఎక్కువగా వాడుతారు.

Unsplash

By Anand Sai
Sep 26, 2024

Hindustan Times
Telugu

తమలపాకు ఆయుర్వేద వైద్యంలో ప్రాచీన కాలం నుండి ఉంది. తమలపాకు వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

Unsplash

తమలపాకులో కార్డియోవాస్కులర్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫెక్టివ్ మొదలైన లక్షణాలు ఉన్నాయి.

Unsplash

తమలపాకులను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ వంటివి శరీరంలో పుష్కలంగా ఉంటాయి.

Unsplash

తమలపాకును నేరుగా నోటిలో వేసుకుని నమలవచ్చు. ఇది మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది.

Unsplash

తమలపాకును యాంటీ ఆక్సిడెంట్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

Unsplash

తమలపాకుల్లో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయి.

Unsplash

ఊపిరితిత్తులు, ఛాతీలో అసౌకర్యం మరియు ఉబ్బసం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు తమలపాకులను ఉపయోగిస్తారు.

Unsplash

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels