పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడే కొరియన్ డ్రింక్స్ కొన్ని ఉన్నాయి

pexels

By Hari Prasad S
Sep 11, 2024

Hindustan Times
Telugu

ఊలాంగ్ టీ అంటే చైనాలో పండే నల్లని తేయాకుతో తయారు చేసే టీ జీవక్రియను మెరుగుపరచి కొవ్వు లేకుండా చేస్తుంది

pexels

నేరేడు రకానికి చెందిన పియర్ పండు జ్యూస్‌లో ఫైబర్, యాంటీఆక్సెడెంట్లు పుష్కలంగా ఉండి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

pexels

కొరియన్ స్పెషల్ వెజిటబుల్స్‌తో చేసే కిమ్చీ జ్యూస్ లో ఉండే ప్రొబయోటిక్స్ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచి కొవ్వును తగ్గిస్తుంది

pexels

కొరియన్ రెడ్ జిన్సెంగ్ (ఓ ఔషధ మొక్క) టీ కూడా పొట్ట భాగంలో కొవ్వును కరిగిస్తుంది

Pixabay

రోస్ట్ చేసిన బార్లీ గింజల టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిస్తుంది

pexels

బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ కూడా సాయపడుతుంది

pexels

కీర దోసలో ఉండే తక్కువ కేలరీల వల్ల వాటి నీళ్లు తాగినా పొట్ట భాగంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది

pexels

ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash