బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఛత్రపతి సినిమా ట్రైలర్ విడుదలైంది.

Image Credit HT Telugu

By HT Telugu Desk
May 02, 2023

Hindustan Times
Telugu

ముంబయిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Image Credit HT Telugu

తెలుగులో ప్రభాస్ నటించిన ఈ సినిమాను హిందీలో రిమేక్ చేశారు.

Image Credit HT Telugu

వీవీ వినాయక్ హిందీ ఛత్రపతికి దర్శకత్వం వహించాడు.

Image Credit HT Telugu

హిందీ ఆడియెన్స్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులు కూడా చేశారట.

Image Credit HT Telugu

పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ సినిమాకు నిర్మించారు.

Image Credit HT Telugu

బాలీవుడ్ ముద్దుగుమ్మ నుష్రత్ భరుచూ హీరోయిన్‌గా చేస్తోంది.

Image Credit HT Telugu

మే 12న హిందీ ఛత్రపతి విడుదల కానుంది.

Image Credit HT Telugu

చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels