బీట్‌రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక రకంగా ఇది ఒక దివ్యౌషధం అని చెప్పొచ్చు.

pixabay

By Hari Prasad S
Dec 08, 2023

Hindustan Times
Telugu

బీట్‌రూట్‌లోని నైట్రేట్స్ హైబీపీని నియంత్రిస్తాయి. రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది

Pixabay

బీట్‌రూట్‌లోని బీటాలైన్ పిగ్మెంట్ల వల్ల శరీరంలో క్యాన్సర్ సెల్స్ తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు

Pixabay

బీట్‌రూట్‌లోని ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మంచిది

Pixabay

బీట్‌రూట్‌లోని పోషకాలు బరువు తగ్గాలని అనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి

Pixabay

బీట్‌రూట్‌లోని మెగ్నీషియం, కాపర్, ఫొలేట్ వల్ల ఎముకల బలానికి ఇది ఎంతో మేలు చేస్తుంది

Pixabay

బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల కాలేయాన్ని శుభ్రం చేసే ఎంజైమ్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు

pixabay

బీట్‌రూట్‌లో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్, మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

Pixabay

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels