ఈ మధ్య స్టైల్ కోసం గడ్డం పెంచడం అలవాటుగా మారింది. మరి ఆ గడ్డం బాగా పెరగాలంటే కొన్ని ఆహారాలు తినాలి

Pexels

By Hari Prasad S
Jan 19, 2024

Hindustan Times
Telugu

పాలకూరలోని ఐరన్, విటమిన్లు ఎ, సి వల్ల వెంట్రుకల ఫోలికల్స్‌కు బలం చేకూరి గడ్డం బాగా పెరుగుతుంది

Pexels

గుడ్లలో ఉండే బయోటిన్ వెంట్రుకలు పెరగడానికి ఎంతో అవసరం

Pexels

చిలగడ దుంప లేదా కంద గడ్డలోని బీటా కెరోటిన్ గడ్డం బాగా పెరగడానికి తోడ్పడుతుంది

Pexels

గడ్డం బాగా పెరగాలంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు తినాలి

Pexels

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే నట్స్, సీడ్స్‌ వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి

Pexels

కమలా పండ్లు లేదా సంత్రల్లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తితోపాటు గడ్డం పెరగడానికి కూడా సాయం చేస్తుంది

Pexels

నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చ కాయ తినడం వల్ల కూడా హైడ్రేషన్ పెరిగి గడ్డం ఆరోగ్యంగా ఉంటుంది

Pexels

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash