మలబద్దకాన్ని శాశ్వతంగా దూరం చేయగలిగే చిట్కాలు..

Pixabay

By Sharath Chitturi
Aug 29, 2023

Hindustan Times
Telugu

మలబద్దకం అన్నది అనారోగ్యం కాదు. శరీరంలో ఏదో సమస్య మొదలవుతోందని అందే సూచనగా పరిగణించాలి.

Pixabay

సరైన ఆహారం, పానీయాలు తీసుకుంటే మలబద్దకాన్ని పూర్తిగా దూరం చేయవచ్చు.

Pixabay

నిద్ర లేచిన వెంటనే రాగి పాత్రలోని గోరువెచ్చని నీరు తాగాలి. కొంతసేపు నడవాలి. ఇండియన్​ స్టైల్​ టాయిలెట్​ ఉంటే మంచిది.

Pixabay

20 నిమిషాల తర్వాత మూడు స్పూన్లు అభియారిష్ట్​, మూడు స్పూన్లు కుమారి ఆశవ్​ వంటి ఆయుర్వేద ఔషధాలను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.

Pixabay

భోజనానికి ముందు వెలగపండు షెర్బత్​ని తీసుకోవడం బెటర్​. 4 స్పూన్ల షెర్బత్​ను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.

Google

మలబద్దకం సమస్య ఉన్న వారు పచ్చి కూరగాయలు, ఫాస్ట్​ ఫుడ్​, క్యాబేజ్​ వంటివి తినకూడదు.

Pixabay

ఫైబర్​ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. డైట్​లో పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉండాలి.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels