వేడి ఆహార పదార్థాలు, టీలాంటి పానీయాలతో తేనెను కలిపితే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయని ఆయుర్వేదం చెబుతోంది

istock

By Hari Prasad S
Sep 13, 2023

Hindustan Times
Telugu

ఆయుర్వేదం ప్రకారం చేపలను పాల ఉత్పత్తులతో కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బ తింటుంది

istock

అరటిపళ్లలాంటి వాటిని పాలు లేదా పెరుగుతో కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది

istock

ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత కాకుండా భోజనానికి ముందు పండ్లు తినాలి

istock

మాంసం, పాలు కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతోంది

istock

పుచ్చకాయ, కర్బూజలాంటి పండ్లను ఇతర ఏ ఆహార పదార్థాలతో కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది

istock

ఆయుర్వేదం ప్రకారం ముల్లంగిని పాలతో కలిపి తినకూడదు

istock

టమాటలాంటి కూరగాయలను పాలతో కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది

istock

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash