ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు అయోధ్యలోని రామమందిరం సిద్ధమైంది.  

HT Telugu

By Bandaru Satyaprasad
Jan 22, 2024

Hindustan Times
Telugu

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఇవాళ జరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు జరిగే సన్నాహాలు, అలంకరణలను ఇక్కడ చూడండి. 

HT Telugu

ఆలయ ప్రాంగణంలో దాదాపు 7000 మంది అతిథులకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు. 

HT Telugu

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆలయాన్ని ఎంతో అందంగా పూలతో అలంకరించారు. 

HT Telugu

ప్రాంగణంలో ఓం, కమలం చిహ్నాలను కలిగి ఉన్న పూల అలంకరణలు ఏర్పాటు చేశారు.

HT Telugu

కళాకారులు రంగోలి డిజైన్లతో ప్రవేశద్వారాన్ని అలంకరించారు.  ఆలయాన్ని పూలతో అలంకరించారు. 

HT Telugu

ఆలయ స్తంభాలలో ఒకదానిలో గులాబీలు, ఇతర పూలతో అందంగా తీర్చిదిద్దారు.  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

HT Telugu

ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా అయోధ్య రామ మందిరం వెలిగిపోతుంది. 

HT Telugu

రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. వేద పండితులు, సంప్రదాయాలు, వైదిక ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది.   

HT Telugu

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash