పీరియడ్స్ కొందరికి ఎందుకు రెగ్యులర్‌గా రావో తెలుసా?

pexels

By HT Telugu Desk
Mar 07, 2023

Hindustan Times
Telugu

కొన్ని ఆహార అలవాట్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి

pexels

భోజనానంతరం పండ్లు తినడం, బ్రేక్‌ఫాస్ట్‌తో టీ తాగడం మానుకోవాలి

ప్రాసెస్డ్ ఫుడ్ అధిక బరువుకు కారణమవుతుంది

pexels

రుతు చక్రంలో అవసరమయ్యే హార్మోన్లపై అధిక బరువు ప్రభావం చూపుతుంది

pexels

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల విడుదలపై ప్రభావం

pexels

తీరికలేని జీవనశైలి, జంక్ ఫుడ్, భోజనం స్కిప్ చేయడం పీరియడ్స్ ఆలస్యానికి కారణాలు

pexels

పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి

pexels

నోటి దుర్వాసన ఒక సాధారణ నోటి ఆరోగ్య సమస్య. ఇది మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన కలిగిన ఆహారాలు తీసుకోవడం  వల్ల ఈ సమస్య రావచ్చు.  

pexels