వేసవి కాలంలో కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉంటేనే మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు.
image credit to unsplash
వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్, మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి
image credit to unsplash
వేసవిలో మసాలాలు వీలైనంత వరకు తగ్గించాలి. వీటి వల్ల కూడా శరీరంలో అధిక మొత్తంలో వేడి ఉత్పత్తవుతుంది
image credit to unsplash
ఎండవేడిమి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి.
image credit to unsplash
వేసవిలో టీ, కాఫీలు తక్కువగా తాగటం మంచిది.
image credit to unsplash
వేసవిలో చక్కెర, తేనె లాంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
image credit to unsplash
శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
image credit to unsplash
ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.