సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ. 

photo credit to twitter

By Maheshwaram Mahendra Chary
Oct 18, 2023

Hindustan Times
Telugu

ఇప్పటికే నాలుగు రోజులపాటు పండగ పూర్తికాగా... ఇవాళ అట్ల బతుకమ్మ జరుపుకుంటారు.

photo credit to twitter

 5వ రోజు అట్ల బతుకమ్మలో భాగంగా ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోశలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు .

photo credit to twitter

నానబెట్టిన బియ్యాన్ని దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు వేస్తారు.

photo credit to twitter

ఈ అట్లను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా ముతైదువులకు వాయనంగా అందిస్తారు. 

photo credit to twitter

అట్ల బతుకమ్మ రోజున కూడా ప్రతీ రోజువలే తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి, తామర వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. 

photo credit to twitter

పేర్చిన బతుకమ్మలతో సాయంత్రం సమయంలో  మహిళలు ఒకచోట చేరి ఆడి పాడతారు.

photo credit to twitter

బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.

photo credit to twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels