యూట్యూబ్ యాంకర్‌గా ప్రారంభించిన అరియానా గ్లోరి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్న అరియానా బికినీలో ఓవర్ హాట్ షో చేసింది.