Anupama Parameswaran Latest Pics: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సూపర్ హాట్ షో చేస్తూ హీట్ పెంచేసింది. అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లిన అనుపమ పరమేశ్వరన్ నీళ్లలో ఎంతో గ్లామర్‌గా కనిపించి అట్రాక్ట్ చేసింది.