ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో ల‌క్కీస్టార్‌గా  మారిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jun 30, 2024

Hindustan Times
Telugu

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో అనుప‌మ న‌టిస్తోన్న ఏడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. 

రాక్ష‌సుడు త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో తెలుగులో మ‌రో మూవీ చేస్తోంది అనుప‌మ‌. 

twitter

తెలుగులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో ప‌ర‌దా అనే సినిమా చేస్తోంది. 

twitter

లాక్‌డౌన్ పేరుతో ఓ ప్ర‌యోగాత్మ‌క మూవీకి అనుప‌మ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. 

లాంగ్ గ్యాప్ త‌ర్వాత మాతృభాష మ‌ల‌యాళంలో అనుప‌మ‌ రెండు సినిమాలు చేస్తోంది

twitter

పెట్ డిటెక్టివ్‌, జేఎస్‌కే అనే మ‌ల‌యాళ సినిమాల్లో వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్స్‌లో అనుప‌మ క‌నిపించ‌బోతున్న‌ది.

twitter

త‌మిళ మూవీ బైస‌న్ కోసం ధృవ్ విక్ర‌మ్‌తో జోడీ క‌ట్టింది అనుప‌మ‌. 

twitter

వ్యాయామానికి ముందు శక్తి పెరిగేందుకు 5 రకాల ఆహారాలు

Photo: Pexels