బొప్పాయిలోని విటమిన్లు ఏ, సీ, కే, ఇ, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం. చర్మంపై ముడతలు కనిపించకుండా చేస్తాయి

Pixabay

By Hari Prasad S
Nov 08, 2023

Hindustan Times
Telugu

దానిమ్మ గింజల్లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వయసు పెరగకుండా చేయడంలో తోడ్పడతాయి

Pixabay

బ్రొకొలీలో పుష్కలంగా ఉండే విటమిన కే చర్మంపై ముడతలు, కళ్ల కింద నలుపు కనిపించకుండా చేస్తాయి

Pixabay

చిలగడ దుంపల్లోని బీటా కెరొటిన్ విటమిన్ ఎ వృద్ధి చెందేలా చేసి చర్మ సౌందర్యానికి కారణమవుతుంది

Pixabay

పాలకూరలోని విటమిన్లు ఏ, సీ, ఇ, కే.. జుట్టును బలంగా, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి

Pixabay

బ్లూ బెర్రీల్లో వయసు కనిపించకుండా చేసే యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ ఉంటుంది

Pixabay

కాజు, బాదాంలాంటి నట్స్‌లొ ఉండే విటమిన్ ఇ చర్మ కణజాలాన్ని బాగు చేసి, యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది

Pixabay

డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్ చర్మానికి రక్త ప్రసరణను పెంచి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది

Pixabay

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash