ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter

By Nelki Naresh Kumar
Apr 20, 2024

Hindustan Times
Telugu

ఈ హార‌ర్ మూవీలో దెయ్యంగా, సినిమా హీరోయిన్‌గా అంజ‌లి రెండు పాత్ర‌ల్లో క‌నిపించింది. 

twitter

గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది అంజ‌లి హీరోయిన్‌గా న‌టించిన 50వ మూవీ. 

twitter

గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది బాక్సాఫీస్ వ‌ద్ద డిసెంట్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. 

twitter

రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లో అంజ‌లి కీల‌క పాత్ర పోషిస్తోంది. 

twitter

విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో ప‌ల్లెటూరి మ‌హిళ‌గా ఛాలెంజింగ్ రోల్‌లో అంజ‌లి న‌టిస్తోంది. 

twitter

అంజ‌లి లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న తెలుగు వెబ్‌సిరీస్ బ‌హిష్క‌ర‌ణ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. 

twitter

బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

twitter

హీట్ సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Instagram