రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా యానిమల్ చిత్రంలో సెకండాఫ్లో జోయ అనే పాత్రలో హాట్ సీన్లలో రెచ్చిపోయిన తృప్తి దిమ్రి తాజాగా రెడ్ హాట్ లుక్లో దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి.