Tripti Dimri Latest Photos: యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలతో అట్రాక్ట్ చేసే తృప్తి తాజాగా మరోసారి రచ్చే చేసింది. సరికొత్త హాట్ షోతో సోషల్ మీడియాలో సెగలు రేపింది.