కోపాన్ని నియంత్రించుకునే చిట్కాలు

Anger Management Tips - Pexels

By HT Telugu Desk
Apr 05, 2023

Hindustan Times
Telugu

కోపం వచ్చినపుడు లోతైన శ్వాస తీసుకోండి

Anger Management Tips - Pexels

కోపం ఎక్కువైతే మీ హృదయస్పందనను లెక్కించండి

Anger Management Tips - Pexels

వాగ్వాదం పెరగకుండా అక్కడ్నించి దూరంగా వెళ్లిపోండి

Anger Management Tips - Pexels

అటూ ఇటూ తిరుగుతూ మీ మూడ్ మార్చుకోండి

Anger Management Tips - Pexels

ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండండి

Anger Management Tips - Pexels

మీకు నచ్చిన మ్యూజిక్ వినండి, హమ్ చేయండి

Anger Management Tips - Pexels

మీ చేతులు, కాళ్లు, శరీరాన్ని సాగదీయండి

Anger Management Tips - Pexels

నిశబ్దమైన చోటులో కాసేపు ధ్యానం చేయండి

Anger Management Tips - Pexels

కోపానికి బదులు అసంతృప్తిని వ్యక్తం చేయండి

Anger Management Tips - Pexels

కోపంతో సాధించేది ఏమీ లేదని తెలుసుకోండి

Anger Management Tips - Pexels

మానవ శరీరంలో పాంక్రియాస్‌ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్  ఉత్పత్తి చేస్తాయి.