ఎటు చూసినా నీరే- ఆంధ్రప్రదేశ్​లో వర్షాలకు ప్రజల కన్నీరు!

ANI

By Sharath Chitturi
Sep 03, 2024

Hindustan Times
Telugu

విజయవాడ సహా ఏపీలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

ANI

వరద ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యటిస్తూ, పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

ANI

వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి.

HT

ఆర్మీ విమానాల ద్వారా ప్రజలకు మంచి నీరు, ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నారు.

HT

వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సహాయక సిబ్బంది.

HT

ఏపీ వరదలకు ఇప్పటికే 17కుపైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

HT

శరీరంలో విటమిన్ డి, బి12 లోపాన్ని తీర్చడానికి సోయాబీన్స్ తినవచ్చు. సోయాబీన్ చాలా పోషకమైన ఆహారం.

HT

బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న‌ది సోనియా ఆకుల‌. 

twitter