యాంకర్ రష్మి అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తూ పోజులు ఇస్తుంటుంది.