అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో అనసూయ భరద్వాజ్ చేస్తోన్న అరి మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది.