Ananya Panday In Mustache: లైగర్ సినిమాతో టాలీవుడ్లోకి పరిచయమైన బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే తాజాగా మూతి మీద మీసంతో దర్శనం ఇచ్చింది. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ కంట్రోల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఇలా ఆకట్టుకుంది.