ఉసిరికాయ చలికాలంలో ప్రతిరోజూ తినాల్సిందే. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
pixabay
ఉసిరికాయ తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి సప్లిమెంట్లకు బదులు ఉసిరిని తినాలి.
చలికాలంలో ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తింటే చాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
pixabay
ఉసిరికాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు ఇదెంతో ఆరోగ్యం.
pixabay
ఉసిరికాయ తినడం వల్ల అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.
pixabay
డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారు ప్రతిరోజూ ఉసిరికాయను తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
pixabay
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ప్రతి రోజూ తినాలి.
pixabay
ప్రొజెస్టెరాన్ రుతుచక్రాన్ని నియంత్రించడంలో, గర్భధారణలో కీలక పాత్ర పోషించే హార్మోన్. ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిల్లో ఉంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, మూడ్ స్వింగ్స్, గర్భధారణ సమస్యలు వస్తాయి. ప్రొజెస్టెరాన్ స్థాయిలను సహజంగా పెంచే 9 చిట్కాలు తెలుసుకుందాం.