ప్రతి విషయానికి చిరాకు పడుతున్నారా? ఒత్తిడిగా ఉంటోందా? ఇవి తింటే సెట్​..

pixabay

By Sharath Chitturi
Mar 18, 2024

Hindustan Times
Telugu

మనం తీసుకునే ఆహారాలు.. మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకో కొన్ని రకాల ఫుడ్స్​ని డౌట్​లో కచ్చితంగా యాడ్​ చేసుకోవాలి.

pixabay

బ్లూబెర్రీల్లో ఫ్లవొనాయిడ్స్​, యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. వీటితో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

Unsplash

మీ డైట్​లో గుడ్లు కచ్చితంగా ఉండాలి. వీటిల్లోని ట్రిప్టోఫాన్​.. మూడ్​ని ఎలివేట్​ చేస్తుంది. అనేక పోషకాలు కూడా గుడ్లల్లో ఉంటాయి.

pixabay

సాల్మోన్​, సార్డీన్స్​ వంటి ఫ్యాటీ ఫిష్​లో.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స ఉంటాయి. స్ట్రెస్​ మేనేజ్​మెంట్​కి ఇవి చాలా అవసరం.

pixabay

పాలకూర, బ్రోకలీ వంటి ఆకు కూరలు రోజు తినాలి. వీటిల్లోని పోషకాలతో ఒత్తిడిని జయించవచ్చు.

pixabay

శెనగల్లో మెగ్నీషియం, పొటాషియం, బీ విటమిన్స్​, జింక్​ వంటివి ఉంటాయి. ఇవన్నీ మెదడుకు, శరీరానికి చాలా అవసరం.

pixabay

మంచి ఆహారాలు తీసుకుంటూ.. కొన్ని రోజుల పాటు జంక్​ ఫుడ్​కి దూరంగా ఉంటే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels