'ఆ గుండె బతకాలి..' అనుకుంటే డైట్​లో ఈ ఆహారాలు కచ్చితంగా ఉండాలి!

pexels

By Sharath Chitturi
May 07, 2024

Hindustan Times
Telugu

మనిషి బతకాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

pixabay

చిలకడదుంపలు మీ డైట్​లో ఉండాలి. ఇందులోని ఫైబర్​, విటమిన్​ ఏ, వంటివి.. హార్ట్​ హెల్త్​కి అవసరం.

pixabay

వాల్​నట్స్​, బాదం వంటి నట్స్​ని రోజు తినాలి. కొలొస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి. 

pixabay

సాల్మోన్​లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​.. శరీరానికి చాలా మంచిది. బ్లడ్​ ప్రజర్​ని తగ్గిస్తాయి.

pixabay

బ్లడ్​ వెజిల్స్​ కోసం యాంటీఆక్సిడెంట్స్​ అవసరం. ఇవి ఆలివ్​ ఆయిల్​లో లభిస్తాయి.

pixabay

ఆరెంజ్​ వంటి సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. వీటితో బ్లడ్​ ప్రెజర్​ని కంట్రోల్​ చేసుకోవచ్చు.

pixabay

టోఫూ, పన్నీర్​, లో ఫ్యాట్​ కర్డ్, చెర్రీలు, బెర్రీలు, పాలకూర వంటి ఆకుకూరలు సైతం గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

pixabay

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels