వెయిట్​లాస్​ కోసం మీ డైట్​లో ఉండాల్సిన 5 వెజిటేరియన్​ ఫుడ్స్​..

pixabay

By Sharath Chitturi
Mar 16, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గడంలో కీలక పాత్ర.. మనం తీసుకునే డైట్​ది. వెజిటిరేయన్లకు ఉపయోగపడే పలు ఆహారాలను ఇక్కడ తెలుసుకుందాము.

pixabay

కంది పప్పు చనా దాల్​ వంటి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్​, మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

pixabay

వైట్​ రాస్​ని.. బ్రౌన్​ రైస్​తో రిప్లేస్​ చేయండి. ఇందులో ఉండే ఫైబర్​.. శరీరానికి చాలా మంచి చేస్తుంది. బరువు కూడా తగ్గుతుంది.

pixabay

మీ డైట్​లో బాదం, వాల్​నట్స్​ వంటి నట్స్​ లేకపోతే కష్టమే! వేగంగా బరువు తగ్గేందుకు నట్స్​ తినాల్సిందే.

pixabay

గుమ్మడి గింజలు, చియా సీడ్స్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.

pixabay

ఆరెంజ్​, యాపిల్​ వంటి లో- కేలరీ పండ్లు రోజు తినాలి. అప్పుడే ఆరోగ్యం, వెయిట్​ లాస్​!

pixabay

వీటితో పాటు జంక్​ ఫుడ్​ని కొన్ని రోజులు దూరం పెడితే, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

pixabay

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels