ఉదయాన్నే ఈ హెల్తీ డ్రింక్స్​ తాగితే.. వేగంగా బరువు తగ్గుతారు!

pexels

By Sharath Chitturi
Aug 12, 2024

Hindustan Times
Telugu

బాడీ ట్రాన్స్​ఫార్మేషన్​లో మార్నింగ్​ డైట్​ చాలా కీలకం. అందుకే కొన్ని రకాల హెల్త్​ డ్రింక్స్​ ఉదయాన్నే తీసుకోవాలి.

pexels

తేనెతో నిమ్మరసం తీసుకోవాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గుతారు.

pexels

అల్లం టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం టీతో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

Unsplash

గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్​ స్పూన్​ నెయ్యి వేసుకుని తాగితే.. మెటబాలిజం పెరుగుతుంది.

pixabay

నీళ్లల్లో ఒక టేబుల్​ స్పూన్​ యాపిల్​ సైడర్​ వెనిగర్​ వేసుకుని తాగండి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గుతారు.

pexels

కొబ్బరి​ నీళ్లు లో కేలరీ డ్రింక్​. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు. వెయిట్​లాస్​కి కావాల్సిన పోషకాలు అందుతాయి.

pexels

మనిషికి కావాల్సిన కేలరీల కన్నా తక్కువ కేలరీలు తీసుకుంటే బరువు తగ్గుతారు!

pexels

బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గేందుకు తోడ్పడే కూరగాయలు ఇవి

Photo: Pexels