మీరు ఎల్లప్పుడు యాక్టివ్​గా ఉండి పనులు చేయాలంటే.. మీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!

Pexels

By Sharath Chitturi
Apr 09, 2024

Hindustan Times
Telugu

రోజంతా యాక్టివ్​గా ఉండటం అనేది మనం తినే ఆహారానికి ముడిపడి ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. నీరసం, అలసట వంటి లక్షణాలు దూరమైపోతాయి!

Pexels

అరటి పండ్లు ఎక్కువ రోజు తినాలి. ఇందులోని విటమిన్​ బీ6, పొటాషియంతో శరీరానికి శక్తి వస్తుంది. 

Pexels

పెరుగు తింటున్నారా? కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని లాక్టోస్​, గలాక్టోస్​ వంటి షుగర్స్​.. ఎనర్జీని ఇస్తాయట.

Pexels

మంచి నీరు తాగాడం చాలా ముఖ్యం, చాలా అవసరం. శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్​గా ఉంచితే మీరు అంత యాక్టివ్​గా ఉంటారు.

Pexels

డేట్స్​లో నేచురల్​ షుగర్స్​ ఉంటాయి. అలసిపోయిన ఫీలింగ్​ వస్తుంటే.. కొన్ని తింటే చాలు, వెంటనే శరీరానికి శక్తి అందుతుంది!

Pexels

వాల్​నట్స్​, పిస్తా, బాదం వంటి నట్స్​ని రోజు తినాలి. వాటిల్లోని విటమిన్లు మీ శరీరానికి చాలా అవసరం.

Pexels

పన్నీర్​, సోయా, టోపూ, గుడ్లు, చికెన్​ బ్రెస్ట్​ వంటి ప్రోటీన్​ రిచ్​ ఆహారాలు మీ డైట్​లో ఉంటే.. ఇక ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం.

Pexels

య‌క్షిణి వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది వేదిక‌.