భరించలేని ఒత్తిడిని జయించాలంటే.. ఈ ఫుడ్స్​ తినాలి!

pexels

By Sharath Chitturi
Jul 06, 2024

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాలు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే కొన్ని రకాల ఫుడ్స్​ని డౌట్​లో కచ్చితంగా యాడ్​ చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

pexels

మీ డైట్​లో గుడ్లు కచ్చితంగా ఉండాలి. వీటిల్లోని ట్రిప్టోఫాన్​.. మూడ్​ని ఎలివేట్​ చేస్తుంది. అనేక పోషకాలు కూడా గుడ్లల్లో ఉంటాయి.

pexels

బ్లూబెర్రీల్లో ఫ్లవొనాయిడ్స్​, యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. వీటితో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

pexels

 బ్రోకలీ, పాలకూర వంటి ఆకు కూరలు రోజు తినాలి. వీటిల్లోని పోషకాలతో ఒత్తిడిని జయించవచ్చు.

pexels

సాల్మోన్​, సార్డీన్స్​ వంటి ఫ్యాటీ ఫిష్​లో.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స ఉంటాయి. స్ట్రెస్​ మేనేజ్​మెంట్​కి ఇవి చాలా అవసరం.

pexels

శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, బీ విటమిన్స్​, జింక్​ వంటివి ఉంటాయి. ఇవన్నీ మెదడుకు, శరీరానికి చాలా అవసరం.

pexels

కొన్ని రోజుల పాటు జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండటం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది!

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels