సమ్మర్​లో జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఈ ఆహారాలు తింటే సమస్య దూరం..

pixabay

By Sharath Chitturi
May 06, 2024

Hindustan Times
Telugu

భారీ ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా జుట్టు రాలే సమస్య పెరగొచ్చు. అందుకే.. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్​ ఉండాలి.

pixabay

బెర్రీలు, అరటి పండు, పుచ్చకాయ వంటి పండ్లు అధికంగా తినాలి. వీటిలోని విటమిన్లు, మినరల్స్​ జుట్టును బలంగా చేస్తాయి. స్కాల్ప్​ని హైడ్రేట్​ చేస్తాయి.

pixabay

పాలకూర వంటి ఆకుకూరలు అధికంగా తినాలి. వీటిల్లోని మినరల్స్​.. జుట్టు రాలే సమస్యను దూరం చేస్తాయి.

pixabay

గుమ్మడి గింజలు, పొద్దితిరుగుడు గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును హైడ్రేట్​ చేస్తాయి.

pixabay

వాల్​నట్స్​, బాదం, జీడిపప్పులు మీ డైట్​లో ఉండాలి. ఇవి స్కాల్ప్​ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

pixabay

క్యారెట్లులో బయోటిన్​, విటమిన్​ సీ ఉంటాయి. జుట్టును బలంగా చేస్తాయి.

pixabay

గుడ్లల్లో ప్రోటీన్​, బయోటిన్​ ఉంటాయి. ఇవి కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels