ఎక్కువగా తిని, కడుపు ఉబ్బిపోయిందా? గ్యాస్​ నొప్పిని ఇలా తగ్గించుకోండి!

pexels

By Sharath Chitturi
Sep 08, 2024

Hindustan Times
Telugu

పండుగ వేళ రకరకాల వంటలు రుచి చూడటం సహజం. దీంతో ఒక్కోసారి గ్యాస్​ నొప్పి రావొచ్చు. కొన్ని టిప్స్​ పాటించి సమస్యను తగ్గించుకోవచ్చు.

Unsplash

ఆయుర్వేదంలో గ్యాస్​ సమస్యకు ముఖ్యమైన పరిష్కారం సోంపు గింజలు! కడుపు ఉబ్బరంగా ఉండటాన్ని తగ్గిస్తాయి.

pexels

హెర్బల్​ టీతో గ్యాస్​ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, యాంటీ- ఇన్​ఫ్లమేటర్​ పదార్థాలు కుడుపుకు చాలా మంచివి.

గ్యాస్​ సమస్య వచ్చినప్పుడు లవంగం నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

pexels

ఫైబర్​ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.

pexels

గ్యాస్​ సమస్య కోసం కొందరు సోడా తాగుతారు. అయితే.. అతిగా సోడా తాగకపోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

pexels

కొన్ని రోజుల పాటు హెవీ, జంక్​ ఫుడ్​కి దూరంగా ఉంటే కడుపుకు మంచిది. ఏం తిన్నా, నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోండి.

pexels

మలబద్ధకం సమస్యను తగ్గించగల 5 రకాల డ్రింక్స్

Photo: Pexels