చుండ్రు సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడే అద్భుత ఆహారాలు..
Feepik
By Sharath Chitturi Nov 18, 2023
Hindustan Times Telugu
మలసెజియా గ్లోబొసా అనే ఫంగస్ కారణంగా తలలో చుండ్రు ఏర్పడుతుంది. ట్రీట్మెంట్తో పాటు కొన్ని ఆహారాలు తీసుకుంటే.. చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Pixabay
పప్పుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి. జట్టు బలంగా ఉండటానికి అదే మూలం.
Pixabay
పాలకూరలో ఐరన్ ఉంటుంది. జట్టు, తల మీద చర్మం ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం.
Pixabay
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా జట్టు సమస్యలను దూరం చేస్తాయి.
Pixabay
మంచి డైట్‌తో పాటు నీరును కూడా ఎక్కువగా తాగాలి. జట్టు ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి. డ్రై స్కిన్‌తోనే చుండ్రు సమస్యలు ఎక్కువ అవుతాయి.