మలబద్ధకం సమస్యకు పరిష్కారం ఈ ఫుడ్స్​- వెయిట్​ లాస్​కి కూడా!

pexels

By Sharath Chitturi
Jul 02, 2024

Hindustan Times
Telugu

శరీరానికి కావాల్సిన మోతాదులో ఫైబర్​ తీసుకోకపోతే మలబద్ధకం సమస్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 30 గ్రాముల ఫైబర్​ తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు.

pexels

ఫైబర్​ ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.

pexels

రాజ్మాలో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి.

pexels

పాలకూరలో విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ కూడా లభిస్తుంది. ఇది సూపర్​ ఫుడ్​. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.

pexels

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది.

pexels

 జీడిపప్పు, బాదం, అవకాడో, వాల్​నట్స్​ వంటివి మీ డైట్​లో ఉంటే.. ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

pexels

మలబద్ధకం సమస్య ఉన్నవారు.. నూనె, నెయ్యి వంటి ఫ్యాట్​ పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

pexels

శ్రీమహావిష్ణువుకు తులసి, లక్ష్మీదేవికి తామర పువ్వు ఇష్టమైనవని అందరికీ తెలుసు. అలాగే చాలా మంది దేవుళ్లకు ఒక్కో రకమైన ఆధ్మాత్మికతో నిండిన పూలంటే ఇష్టం. అవేంటో తెలుసుకుని వారికి ఆరాధన చేసే సమయంలో వినియోగించండి. శుభాలను పొందండి. 

Pixabay